Yennikaleni Napai | 2020 New Year Song | Nissi John | Sis. Shobha Rani | Franklin Sukumar | Latest Christian Song

2020 New Year Song | Nissi John | Sis. Sobha Rani | Franklin Sukumar | Latest Christian Song

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు
నీకే నీకే నీకే పాదాభివందనం - నీకే నీకే నీకే స్తోత్రాభివందనం 
            // ఎన్నిక //

1.బాధల నుండి బందకము నుండి - నన్ను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం - నాకు దయ చేసినావు 
ఏమిచ్చి నీ రుణం నే తీర్చను - ఏ రీతి నిను నేను సేవించను
నీకే నీకే నీకే పాదాభివందనం - నీకే నీకే నీకే స్తోత్రాభివందనం
            //ఎన్నిక//

2.పాపము నుండి మరణము నుండి - నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం - నాకు రుచి చూపినావు 
ఏమిచ్చి నీ రుణం నే తీర్చను - ఏ రీతి నిను నేను సేవించసు
నీకే నీకే నీకే పాదాభివందనం - నీకే నీకే నీకే స్తోత్రాభివందనం
            //ఎన్నిక//

Song: Yennikaleni
Lyrics: Shobha Rani
Tune: S.D. Solmon Raju
Music: Franklin Sukumar
Singer: Nissi John