ప్రతి భారతీయుడు చూడవలసిన, పాడవలసిన పాట | Nissy John | Patriotic Song

ప్రతి భారతీయుడు చూడవలసిన, పాడవలసిన పాట.. #RepublicDay #IndependenceDay #LatestSongs2019 Welcome to Telugu Christian Music Ministries Official Channel. Click to Subscribe us on Youtube Channel : http://bit.ly/2xHjwYi Online Publishing Production : Telugu Christian Music Ministries (TCM) - 7801033373 Lyric: *ఎంతో సుందర మైనది* *ఎంతో ఉన్నత మైనది* *ఎంతో ప్రశాంత మైనది నా దేశము* *ఎన్నో విలువలు ఉన్నది* *ఎన్నో కళలు కన్నది* *ఎన్నో మేలులు పొందినది* *నా ప్రియ దేశము " 2 "* *I love my India.I love my India* *I love my India* *I pray for my India " 2 "* నా దేశము నా యేసు ప్రేమను తెలుసుకోవాలనే నా ఆశ నా దేశము నా యేసు రక్తములో కడగబడాలనే నా ఆశ " 2 " నశియించి పోతున్న ఆత్మలను రక్షించాలని నా యేసులో ప్రతి పాపము విడుదల పొందాలని " 2 " *I love my India.I love my India* *I love my India* *I pray for my India " 2 "* నా దేశము నా యేసు మార్గములో నడువాలనే నా ఆశ నా దేశము నా యేసు చెంతకు చేరాలనే నా ఆశ " 2 " నా యేసుని సువార్తను ప్రకటించాలని నా యేసుని రాజ్యములో ప్రతి వారు ఉండాలని " 2 " *I love my India.I love my India* *I love my India* *I pray for my India " 2 "* రచన, స్వరకల్పన: Bro.పడాల సురేష్ బాబు (9010101212) గానం : Bro. నిస్సి జాన్ సంగీతం : రాజానంద్ వీడియో: డేవిడ్ & కుమార్ ఎడిటింగ్: తెలుగు క్రిస్టియన్ మ్యూజిక్ మినిస్ట్రీస్ (7801033373)